telugu navyamedia
culture health Sexual Problems

రోజూ ఈ జ్యూస్ తాగితే పురుషుల్లో ఆ శక్తి పెరుగుతుంది

Sexual problems with wound pain

దానిమ్మ రసాన్ని ప్రతి రోజు సేవించినట్టయితే దమ్ముకు దమ్ము… ఆరోగ్యానికి ఆరోగ్యం… లభిస్తుందట. రోజూ ఒక్క గ్లాసు దానిమ్మ రసం లాగిస్తే ముడుచుకుపోయే శరీరం నవయవ్వనంగా విచ్చుకుంటుంది. ఇదీ తాజాగా లండన్ పరిశోధకులు చెప్పిన సత్యం. దానిమ్మపై పరిశోధనలు చేసిన వారు అందులో శృంగార ప్రేరేపిత ఔషధ గుణాలున్నాయని కనిపెట్టారు.దానిమ్మ రసంలో శృంగార రసాన్ని పెంపొందించే లక్షణాలున్నాయని తేలింది. సాధారణంగా శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గిస్తుందనేది వైద్యశాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెపుతున్నారు. అలాగే కొన్నిరకాల కేన్సర్లకు కూడా విరుగుడగా నిలుస్తుందనేది ఎప్పుడో తేలిపోయింది.

దీనిలో హృద్రోగాలకు సంబంధించిన రోగాలను నివారించేందుకు దోహదపడుతుంది. దానిమ్మ రసాన్ని తీసుకోవడం వలన రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుందనేది సత్యం. అయితే చాలాకాలం తర్వాత ఇందులో ఇంకొన్ని ఔషధ గుణాలున్నాయని పరిశోధనలు తేల్చేశాయి. దానిమ్మ గింజల రసాన్ని సేవిస్తే గుండెకు మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో భాగంగా అది రక్తాన్ని శృంగార ప్రేరేపిత అవయవాలకు ప్రసారం చేస్తుంది. దీంతో అవి ప్రేరేపితమవుతాయని పరిశోధకులు తెలిపారు. కనుక దానిమ్మ పండును తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది.

Related posts

ఈరోజు ఈరాశి వారికి మంచిరోజు

ashok

యజమానిని గన్ తో కాల్చేసిన కుక్క…!?

vimala p

పీత కష్టాలు

ashok