వార్తలు వ్యాపార వ్యాపార వార్తలు సామాజిక

మరింత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

petrol

కేంద్రం ఉపశమన చర్యలు తీసుకున్నా.. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనాదారులను తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి. తాజాగా శుక్రవారం లీటర్ పెట్రోల్‌పై 12 సైసలు, డీజిల్‌పై 28పైసలు పెరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.87.44గా ఉండగా.. డీజిల్ రూ.81.41గా పెరిగింది. అలాగే ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.82.48, డీజిల్ ధర రూ.74.90గా ఉండగా.. ముంబైలో పెట్రోల్ ధర రూ.87.94, డీజిల్ ధర రూ.78.51గా ఉంది. మరోవైపు ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు ప్రజలు.

Related posts

టికెట్ల విషయం తర్వాత..ముందు పార్టీ కోసం పనిచేయండి

madhu

రాధాకృష్ణ కాబ‌ట్టే ఇంత రాద్ధాంత‌మా..???

admin

నాబార్డ్ లో ఉద్యోగాలు… దరఖాస్తులకు ఆహ్వానం…

vimala t

Leave a Comment