• Home
  • వార్తలు
  • పెట్రోల్ ధరలు పెరిగాయని భయపడుతున్నారా..? నేనొచ్చేసాగా ఇకపై 50…
Trending Today రాజకీయ వార్తలు వార్తలు వ్యాపార

పెట్రోల్ ధరలు పెరిగాయని భయపడుతున్నారా..? నేనొచ్చేసాగా ఇకపై 50…

Paytm New offers upto Rs. 7500 on petrol Diesel Pay

దేశంలో పెట్రోలు, డీజిల్ మండిపోతున్నాయి… దీనితో పెట్రోలు, డీజిల్ ధరాఘాతంతో మండిపడుతున్న వినియోగదారులకు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ఓ వినూత్నమైన ఆఫర్ ప్రకటించింది…. ఈ అఫర్ వినియోగదారులను మరింత ఆకర్షించడంతో పాటుగా, భారీగా పెరుగుతున్న ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతున్న కస్టమర్లకు ఊరట కల్పించనుంది… పేటీఎం ద్వారా జరిగే చెల్లింపుల్లో భారీ డిస్కౌంట్ స్కీం తో పాటుగా క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది…

Paytm New offers upto Rs. 7500 on petrol Diesel Pay

ఈ అఫర్ లో పెట్రోల్, డీజిల్ కొనుగోలు ప్రతి చెల్లింపుపై రూ. 7500దాకా డిస్కౌంట్ మరియు క్యాష్ బ్యాక్ అఫర్ ను అందించనున్నట్టు పేటీఎం సంస్థ ఓ ప్రకటనలో (పేటీఎం.కాం) లో పేర్కొంది… కాగా కనీస లావాదేవీ రూ.50ఉండగా ఇలా మొత్తం 50 ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుంది… ఈ ప్రత్యేకమైన అఫర్ 2019 ఆగష్టు 1వరకు అందుబాటులో ఉంటుందని మొదటి కనీస లావాదేవీ ముగిసిన అనంతరం రూ. 7500 దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్ లో పాల్గొనాలని సూచిస్తూ ఓ మెసేజ్ వస్తుందని అందులో పొందుపరిచిన ప్రోమోకోడ్ వస్తుంది…

Paytm New offers upto Rs. 7500 on petrol Diesel Pay

తద్వారా 11, 21, 31, 41 లావాదేవీల అనంతరం క్యాష్ బ్యాక్, మొత్తం 50 ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.7500 క్యాష్ బ్యాక్ అఫర్ పేటీఎం ద్వారా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చెల్లించిన వారికీ వస్తుందని లావాదేవీ ముగిసిన 48 పనిగంటల లోపే మెసేజ్ వస్తుందని ఆ మెసేజ్ లో వచ్చే ప్రోమో కోడ్ తో మాత్రమే వీటిని రిడీమ్ చేసుకోవచ్చని చెబుతుంది.. అలాగే ఒక వారంలో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినా కానీ ముందు జరిగిన లావాదేవీకి మాత్రమే ఈ ప్రత్యేక ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది..

Related posts

19 వేల ఎకరాలలో ఫార్మా సిటీ : కేటీఆర్

admin

అరవింద సమేత మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ‘చిత్రాలు’…

chandra sekkhar

ఏప్రిల్ 1 నుంచి పార్కింగ్ ఫీజు లేదు

admin

Leave a Comment