telugu navyamedia
news telugu cinema news trending

డిస్కోరాజా ముచ్చట్లు చెపుతున్న .. పాయల్‌ రాజ్ పుత్…

Payal-Rajputh

‘డిస్కోరాజా’లో నటుడు రవితేజ సరసన నటి పాయల్‌ రాజ్ పుత్ సందడి చేసింది. ఈ సందర్భంగా పాయల్‌ రాజ్‌పుత్‌ మీడియాతో మాట్లాడింది. ”ఇందులో నా పాత్రకు నిడివి తక్కువైనా క్యారెక్టర్‌ ప్రభావం సినిమాపై ఉందని మంచి పేరొచ్చింది. దర్శకుడు చెప్పిన లైన్‌ నాకు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. మూగ, చెవిటి అమ్మాయిగా నటించడం చాలెంజింగ్‌గా అనిపించింది. నా హీరోల్లో రవితేజ ది బెస్ట్‌. సెట్లో చాలా సరదాగా, ఫ్రెండ్లీగా, మెంటర్‌లా ఉండేవారు. ఆయన మాటల్ని చాలా మిస్‌ అవుతున్నానని తెలిపింది.

Related posts

కుప్పం వైసీపీ ఇన్చార్జి మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి

vimala p

మెహ్రీన్.. ‘చిత్రాలు’…

vimala p

లాభాలలో .. స్టాక్ మార్కెట్లు..

vimala p