రాజకీయ వార్తలు

విజయవాడలో ఉద్యమ ప్రణాళికలు…

ఏప్రిల్ 4, 5 తేదీలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా పై వామ పక్ష నేతలతో ఉద్యమ ప్రణాళికలను చర్చించనున్నారు.

అలాగే జిల్లాలోని జనసేన పార్టీ నేతలను, కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రరాష్ట్ర హోదా పై ఇప్పటికే అన్ని పార్టీల తో చర్చిస్తున్న విషయం తెలిసిందే.  

Related posts

గాంధీ "మహాత్ముడు" ఎందుకయ్యారు ?

admin

దోషుల్ని విడుదల చేసేందుకు గవర్నర్‌కు అధికారం లేదు!

madhu

పరోక్షంగా చైనాను విమర్శించిన మోడీ..

admin

Leave a Comment