telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

లండన్‌ : … భారతీయుడిని హత్యచేసిన …పాకిస్తానీకి ఉరి ఖరారు..

Hang

పాక్ కు చెందిన అక్విబ్‌ పెర్వైజ్‌ (27) కుటుంబంతో కలిసి ఉద్యోగ రీత్యా యునైటెడ్‌ కింగ్‌డం(యూకె)లో నివసిస్తున్నాడు. అయితే తన భార్యతో తన సహోద్యోగి నదీముద్దీన్‌ హమీద్‌ మొహమ్మద్‌కు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. కొన్ని రోజుల క్రితం.. ఓ సూపర్‌మార్కెట్‌లోని సెల్లార్‌లో హమీద్‌పై కత్తితో దాడికి పాల్పడి హత్య చేశాడు.

ఈ కేసుపై విచారించిన బ్రిటన్‌లోని ఓ న్యాయస్థానం తాజాగా అక్విబ్‌కి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. హమీద్‌ భారత్‌లోని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి.

Related posts