telugu navyamedia
news political trending

ముంబై .. జిన్నా హౌస్ మాదే : పాకిస్తాన్

pakistan on mumbai jinna house

పాకిస్తాన్ ఎప్పటికి భారతభూభాగంపై ఆశలు వదులుకోదా.. అంటే కష్టమే అని చెప్పాల్సివస్తుంది. తాజాగా ముంబై లో ఉన్న జిన్నా హౌస్ కూడా తమదే అంటూ, దానిపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయంటూ వాదిస్తుంది ఆ దేశం. ఇటీవల భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ జిన్నా హౌస్ మంత్రిత్వ శాఖకు బదిలీ చేసే ప్రయత్నాలు ప్రారంభించారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై పాక్ స్పందించింది.

దక్షిణ ముంబై లో ఖరీదైన, యూరోపియన్ శైలిలో, మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న జిన్నా హౌస్, సముద్రపు ఒడ్డున నిర్మించారు. దీనిలో 1930 వరకు పాకిస్తాన్ ఫౌండేషన్ మహ్మద్ అలీ జిన్నా నివసించేవాడు. ఆయన తమవాడని, కాబట్టి ఈ బంగ్లాను తమపేరుపై బదిలీ చేయాలనీ పాకిస్తాన్ డిమాండ్ చేస్తుంది.

Related posts

ప్రపంచ కప్ : .. రోహిత్ సెంచరీ.. మరో విజయం దిశగా భారత్..

vimala p

మెంతులలో ఉన్న… ఆరోగ్య రహస్యాలు… తెలుసా..

vimala p

ఐపీఎల్ : గాడిలో పడిన ముంబై..

vimala p