telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

థియేటర్లలో రానున్న నాని ‘వి’…

సినీ పరిశ్రమ కరోనా కారణంగా కోలుకోలేనంగా దెబ్బతింది. ఏడాదికి రెండు మూడు సినిమాలు తీసే హీరోలు కూడా సాగిలపడిపోయారు. దాన్ని మళ్లీ పునరుద్దరించేందుకు అందరూ తెగ కష్టపడిపోతున్నారు. అయితే దాని కారణంగా కొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఓటీటీలో విడుదలయ్యి ప్రరేక్షకులను అలరించేందకు సిద్దమయ్యాయి. కానీ అనుకున్నంత ఆకట్టుకోలేక పోయాయి. వాటిలో నాచురల్ స్టార్ నాని నటించిన వీ సినిమాకూడా ఒకటి. ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం ఓటీటీలో విడుదలైన సినిమాలు మళ్లీ థియేటర్లలో విడుదలకు సిద్దం అవుతున్నాయని అన్నారు. అది ఇప్పటికీ ఏవిషయం పూ ఇంకా ఓ క్లారిటీ లేదు. అయితే ఇటీవల దానిపై సినీ వర్గాలు ఓ సమాచారం ఇచ్చాయి. ఓటీటీ సినిమాలకు థియేటర్లలో విడుదలకు ఓకే అన్నాయని తెలుస్తోంది. అంటే థియేటర్లలో మళ్లీ వీ, ఒరేయ్ బజ్జిగా వింటి మరి కొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. దీనికి కారణం ఇన్ని నెలల తరువాత జనం మళ్లీ థియేటర్లకు అలవాటు అవ్వాలని అందుకోసం పాత సినిమాలు కాకుండా ఓటీటీ సినిమాలు వేస్తే థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ కోసమైనా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.

Related posts