telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

ఒప్పో .. ఎ9ఎక్స్‌ .. అందుబాటులోకి వచ్చేసింది.. !

oppo a9x released in

ఒప్పో మొబైల్ ఉత్పాదక సంస్థ తాజాగా నూత‌న స్మార్ట్‌ఫోన్ ఎ9ఎక్స్‌ను చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.20,270 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 21వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఒప్పో ఎ9ఎక్స్ ఫీచ‌ర్లు :

6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,
2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,
oppo a9x released inఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌,
6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,
ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌,
48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు,
16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,
ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,
డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ,
డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై,
బ్లూటూత్ 4.2,
4020 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Related posts