ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ1కె ను భారత్‌లో ఇవాళ విడుదల చేసింది. రూ.8490 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
ఒప్పో ఎ1కె ఫీచర్లు…:
6.1 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
1560 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 9.0 పై
8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
డ్యుయల్ సిమ్
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 4.2
4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.