telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

మొబైల్స్ లాంచ్ చేయడానికి .. దేశవ్యాప్తంగా భారీగా ఈవెంట్లు చేస్తున్న .. వ‌న్‌ప్ల‌స్ ..

oneplus mega events to launch 7 series mobiles

వ‌న్‌ప్ల‌స్ మొబైల్ ఉత్పాదక సంస్థ సరికొత్త వ‌న్‌ప్ల‌స్ 7 సిరీస్ ఫోన్ల‌ను ఈ నెల 14వ తేదీన విడుద‌ల చేయ‌నున్న విష‌యం విదిత‌మే. దీనికిగాను న్యూయార్క్‌, లండ‌న్, బెంగ‌ళూరులలో ఒకే సారి నిర్వ‌హించ‌నున్న ఈవెంట్ల‌లో ఫోన్ల‌ను లాంచ్ చేయ‌నున్నారు.

oneplus mega events to launch 7 series mobilesమ‌న దేశంలో కూడా ఈ నెల 15వ తేదీన 7 న‌గ‌రాల్లో పాప‌ప్ ఈవెంట్ల‌ను కూడా వ‌న్‌ప్ల‌స్ నిర్వ‌హించ‌నుంది. బెంగ‌ళూరు, న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, పూణె, చెన్నై, అహ్మ‌దాబాద్ న‌గ‌రాల్లో వ‌న్ ప్ల‌స్ 7 సిరీస్ ఫోన్ల పాప‌ప్ ఈవెంట్లు జ‌ర‌గ‌నున్నాయి. రాత్రి 7 గంట‌ల‌కు ఈ ఈవెంట్ల‌ను ఒకేసారి నిర్వ‌హిస్తారు.

Related posts