telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

పాత ఐదురూపాయల నోటు మీదగ్గర ఉంటె.. మీరు కోటీశ్వరులు అయినట్టే.. !

old five rupee note makes crores for u

పాత వస్తువులకు ప్రపంచంలో విపరీతమైన డిమాండ్ ఉన్నది. పాత వస్తువులు కనుక మీ దగ్గర ఉంటె, వాటిని వేలం వెయ్యొచ్చు. అలా వేలం వేస్తె కోట్లాది రూపాయలు పలుకుతున్నాయి. 1750 కాలానికి చెందిన ఓ నాణేనికి బాగా డిమాండ్ ఉన్నది. ఇటీవలే ఓ నాణెం మూడు కోట్ల రూపాయలు పలికింది. అలానే 400 ఏళ్లనాటి ఓ వెండి నాణెం రూ. 3.50 లక్షల రూపాయలు పలికింది. ఇలా ధరలు అమాంతం పలుకుతున్నాయి. ఇప్పుడు ఐదు రూపాయల హవా నడుస్తున్నది. పాత ఐదు రూపాయల నోటు మీదగ్గర ఉంటె మీరు కోటీశ్వరులు కావొచ్చని కొన్ని వెబ్ సైట్స్ పేర్కొంటున్నాయి. పాత ఐదు రూపాయల నోటు మీద ట్రాక్టర్ బొమ్మ ఉంటుంది. ఈ ట్రాక్టర్ బొమ్మ ఉన్న నోటు కు డిమాండ్ ఎక్కువగా ఉంటున్నది. అంతేకాదు, నోటు సీరీస్ లో కనుక 786 అనే నెంబర్ ఉంటె దానికి కూడా మంచి డిమాండ్ వస్తున్నది. ఇలా మన దగ్గర ఇలాంటి నోట్లు కనుక ఉంటె దానికి డిమాండ్ పెరుగుతుండటం విశేషం.

వీటిని వేలం వేసే ప్రక్రియ చాల సులభం అని అంటున్నారు. ఈబే, లేదంటే మరికొన్ని ఆన్లైన్ సంస్థలు ఇలాంటి వాటిని వేలం వేస్తుంటాయి. మన దగ్గర పాత కాయిన్స్, లేదా నోట్లు ఉంటె వాటిని ఫోటో తీసి ఆన్లైన్ లో పెట్టాలి. అప్పటి నుంచి దానికి వేలం మొదలౌతుంది. ఫైనల్ గా వేలం వేసి నోటును అమ్మేస్తారు. ఆ డబ్బు మనకు ఇచ్చేసి నోటు తీసుకుంటారు. డబ్బు సంపాదించే పద్ధతుల్లో ఇదొకటిగా మారిపోయింది. పాత వాటిని దక్కించుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. దీనిని ఒక హాబీగా పెట్టుకుంటారు కూడా. మారేందుకు ఆలస్యం మీదగ్గర ఉన్న పాత వాటిని బయటకు తీసి అమ్మకానికి పెట్టండి. లాభాలు పొందండి. కావాల్సిన డబ్బును సేకరించండి!

Related posts