telugu navyamedia
telugu cinema news

ఓ స్నేహమా….!

yevarivo nivevarivo poetry corner
ఓ స్నేహమా….!
   ఎంత బాగున్నావ్
      నా అరచేతిలో….!
నిశిరేయి అందాల
    జాబిలిలా….!
తొలి పొద్దు
    వేకువ కిరణంలా….!
నా మదిలో
    సందె వెలుగులా….!
నా కన్నుల్లో
    వికసించిన
      కలువలా….!
నా అణువణువులో
ఆనంద భైరవి రాగంలా….!
ఓ ….స్నేహమా…!
నాలో ప్రవహించే
    పరవశమా….!
ఎంత బాగున్నావ్
    నా అరచేతిలో….!!
-శాంతి కృష్ణ,
హైదరాబాద్.

Related posts

రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా…18న అంత‌రిక్షం..ప్రీ రిలీజ్ వేడుక‌.. 

vimala p

ఆసక్తికరంగా “జోకర్” ట్రైలర్

vimala p

బాలీవుడ్ హీరోతో తమన్నా డేటింగ్…!?

ashok