రాజకీయ వార్తలు వార్తలు సామాజిక సినిమా వార్తలు

అసెంబ్లీలో ఎన్టీఆర్…బాలయ్య…

NTR-Biopic

తెలుగుదేశం పార్టీ స్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ రామారావులాగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవనుంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని అసెంబ్లీలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానానికి సంబందించిన కొన్ని సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. అసెంబ్లీ హాల్, ఇతర పరిసర ప్రాంతాలలో ఈ చిత్రీకరణ జరగనుంది.

NTR-Biopicఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ పాత్రను వారి కొడుకు కళ్యాణ్ రామ్ పోషిస్తున్నారు. ఇక అసెంబ్లీ షూటింగ్ లోకి బాలయ్య పై సన్నివేశాలు చిత్రీకరిస్తారు.

Related posts

నందితా శ్వేత.. ‘చిత్రాలు’…

chandra sekkhar

సినిమా ప్రెస్ మీట్ కి ఆర్టీసీ బస్సులో వచ్చిన హీరోయిన్.. ఆశ్చర్యంతో అభిమానులు 

jithu j

హైకోర్టు తీర్పు – ఖంగుతిన్న కేసీఆర్

admin

Leave a Comment