telugu navyamedia
news political Telangana trending

రిజర్వేషన్లపై… తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు.. సుప్రీం నిరాకరణ…

not more than 50 % reservations cleared supreme

కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపుకై తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దానిగురించి మొదటి నుండి కేంద్రంపై ఒత్తిడి కూడా తెచ్చాడు, అయినా కుదరకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే గతంలోనే కోర్టులు 50 శాతం కంటే రిజర్వేషన్లు మించరాదని స్పష్టం చేశాయి. అయినా కేసీఆర్ ఈ వెసులుబాటును 67 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశాడు. ఆయన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు సున్నితంగా తిరస్కరించింది.

తెలంగాణాలో బీసీ ల జనాభా ఎక్కువగా ఉన్నందున కేసీఆర్ ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేశారు. అయినా రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేసీఆర్ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

Related posts

రేగిపండ్లలో… ఆరోగ్య.. రహస్యాలు…

vimala p

సమంత, శర్వానంద్ జంటగా… “96” తెలుగు రీమేక్

vimala p

కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి పోలీసులు అనుకూలంగా!

ashok