telugu navyamedia
business news news Technology trending

నోకియా నుండి… మరో స్మార్ట్ ఫోన్..

nokia 8.1 smart phone launched in

నోకియా సంస్థ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. నోకియా 8.1 మోడల్ ను హెచ్.ఎం.డి గ్లోబల్ సంస్థ దుబాయ్ లో విడుదల చేసింది. భారతదేశంలో ఈ నెల 10న విడుదల చేయనున్నారు. ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టం పై నడిచే ఈ ఫోన్ భారీ టచ్ స్క్రీన్, డ్యూయల్ కెమెరా లాంటి అధునాతన సదుపాయాలతో మార్కెట్ లో విడుదలైంది. దీని ధర దేశంలో 32,200 రూపాయలుగా ఉండవచ్చని అంచనా.

నోకియా 8.1 ప్రత్యేకతలు :
6.8 అంగుళాల ఫుల్ హెచ్.డి డిస్ప్లే (1080X 2244 పిక్సల్స్)
స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 9ఫై ఆపరేటింగ్ సిస్టం
4జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ
12/13 ఎంపీ డ్యూయల్ కెమెరా
20 ఎంపీ సెల్ఫీ కెమెరా
3500 ఎం.ఏ.హెచ్ బ్యాటరీ

Related posts

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

vimala p

మరోమారు కూతురిపై సీనియర్ నటుడి ఫిర్యాదు… అరెస్ట్

vimala p

హైదరాబాద్ లో 15 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు!

vimala p