telugu navyamedia
business news Technology trending

నోకియా .. 5 కెమెరాల ఫోన్ వచ్చేసింది..

nokia 5 cam phone in india

భారత మార్కెట్లోకి ఐదు కెమెరాల ఫోన్‌ నోకియా 9 ప్యూర్‌ వ్యూ ఎట్టకేలకు ప్రవేశించింది. హెచ్‌ఎండి గ్లోబల్‌ ద్వారా ఈ ఫోన మార్కెట్లోకి వచ్చింది. 12 మెగా పిక్సల్‌ సామర్ధ్యం కలిగిన రెండు ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్లతో పాటు మరో మూడు మోనోక్రోమ్‌ సెన్సార్‌లు గల ఐదు కెమేరాలే దీని ప్రత్యేకత. దీని ధర 49,999గా నిర్ధారించారు.

ఈ ఫోన్ ఫీచర్లు :

6 జిబి ర్యామ్‌, 128 జిబి స్టోరేజ్‌
స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌
12 ఎంపి పెంటా రేర్‌ కెమెరా
3320 ఎంఏహచ్‌ బ్యాటరీ
వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌

Related posts

బెంగుళూరు నడిరోడ్డుపై .. పాక్ జెండా.. పోలీసుల విచారణ..

vimala p

పేదవాడి పిల్లవాడు … ఏ పాఠశాలలో చదివినా .. అమ్మఒడి వర్తింపు..

vimala p

ఖరీదు కానున్న… డిగ్రీ చదువులు.. అది విద్యార్థులే భరించాలట ..!

vimala p