Trending Today క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

మావోల ఘాతుకంతో…విశాఖ ఏజెన్సీ లో ఆర్.టి.సి బస్సులు రద్దు…

no transport in visakha agnecy area

అరకులో మావోలు తెలుగుదేశం పార్టీ నాయకులను హతమార్చిన విషయం తెలిసిందే. దీనితో అక్కడ కు ఆర్.టి.సి బస్సులను రద్దు చేశారు. నిన్నటి మధ్యాహ్నం నుండి బస్సులు నిలిపివేశారు. నేడు కూడా బస్సులు తిరగవవని అధికారులు స్పష్టం చేశారు. ఇద్దరు నాయకులు చనిపోవటంతో వారి అనుచరులు బస్సులపై దాడిచేసే అవకాశం ఉందని భావించిన రవాణా శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనితో ప్రయాణికులు విపరీతంగా అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రయాణికులు విసుగుచెంది ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆందోళన కూడా చేపట్టారు.

అయితే అధికారులు ఈ ప్రయాణికులతో చర్చించి జగదల్పూర్ ఎక్స్ ప్రెస్ రైలు ద్వారా వారిని గమ్యాలకు చేర్చే ఏర్పాట్లు చేశారు. అరకులో జరిగిన ఘటన వలన ఆ రూట్ లో ప్రైవేట్ రవాణా వ్యవస్థ కూడా తమ వాహనాలను నడిపేందుకు ఆసక్తి చూపడంలేదు.

Related posts

తెలంగాణ ఓటర్ల జాబితాపై..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

madhu

యువ నేస్తం…నిరుద్యోగ భృతి..రేపటి నుండే…అర్హులు 2 లక్షలు.. ఇదో రికార్డు…

chandra sekkhar

అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్…12 గంటల ముందే ప్రైమ్ వారికి అందుబాటులోకి…

chandra sekkhar

Leave a Comment