వార్తలు సామాజిక సినిమా వార్తలు

నీవూ నిదురోతున్న వేళ !

Thieves Theft in Afternoon Time, Be Care Full
దీపం ఆరని నా గదిలో
రేతిరంతా మేలుకొని 
పురుగులు తింటూ
గోడ మీద బల్లి 
నీ జ్ఞాపకాలను
నెమరేస్తూ నేను
మేలుకునే 
కలగంటూ వుంటాం 
లోకంతో పాటు 
నీవూ నిదురోతున్న వేళ !
 
– సురేంద్ర రొడ్డ

Related posts

ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు..జర్మనీలో రాహుల్

madhu

జగన్ పాదయాత్రలో పాల్గొన్న ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

madhu

భర్త తన అక్కతో అక్రమ సంబంధం పెట్టుకొని కులుకుతున్నాడని… కన్నకొడుకును చంపిన భార్య

nagaraj chanti

Leave a Comment