telugu navyamedia
సినిమా వార్తలు

“నిను వీడని నీడను నేనే” లిరికల్ వీడియో సాంగ్

Ninu-Veedani-Needanu-Nene

సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా “నిను వీడని నీడను నేనే”. విస్తా డ్రీమ్ మర్చంట్స్, కలిసి సందీప్ కిషన్ నిర్మాణ సంస్థ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ (ప్రొడక్షన్ నంబర్-1), వి స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు. సందీప్ కిషన్ సరసన అన్యా సింగ్ కథానాయికగా నటిస్తుంది. దయా పన్నెం, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్, సందీప్ కిషన్ నిర్మాతలు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి “నిను వీడని నీడను నేనే” లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం. రొమాంటిక్ గా సాగే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ పాటను వీక్షించండి.

Related posts