telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

విశాఖ : .. సందడిగా మొదలైన .. కొత్త ఆంగ్ల సంవత్సరాది వేడుకలు..

new year celebrations started in visakha

విశాఖ నగరం కొత్త ఆంగ్ల సంవత్సరాది వేడుకలకు సిద్ధమైంది. నగర వాసుల కోసం స్టార్‌ హోటళ్లు ప్రత్యేకంగా ఈవెంట్స్‌ను ప్లాన్‌ చేశాయి. బీచ్‌రోడ్డులో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. సరైన సమాచారం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మందుబాబులకు మాత్రం పోలీసులు షాక్ ఇస్తున్నారు. అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మద్యం అమ్మకాలపైనా నియంత్రణ విధించారు. రాత్రి 10 తర్వాత బార్లలో మద్యం నిషేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts