telugu navyamedia
hasyam news trending

2018 దావత్ కి దరఖాస్తు ఫామ్!

new year celebrations application form fun corner

2018 దావత్ కి దరఖాస్తు ఫామ్! 31st Dec !. పార్టీ లో పాల్గొనువారి కోసం ఫారం !!

పేరు :- ______ వయసు :- __
చిరునామా :- _______
__________
__________

ఆధార్ నెంబర్ ________

ఇంటి ఫోన్ నెంబర్ :- ____

మందు యొక్క రకము:- ______

మందు యొక్క బ్రాండ్ :- _____

దేనితో సేవించెదరు :

నీళ్లు/సోడా / కూల్ డ్రింక్ / ఐస్

స్టఫ్ :- _______

(ఏమితింటారు):- ______
__________

భోజనం యొక్క రకము:- ______

ఏమి తింటారు?:- _______

పార్టీ యొక్క సహాయోగా రుసుము : रु 1111 మాత్రమే

సంతకము

గమనిక :- జతపరచవలిసిన పత్రాలు

*భార్యా యొక్క అనుమతి పత్రము అవసరము*

భార్యా యొక్క సంతకము

ఒక వేళ భార్యా లేని యెడల ప్రియురాలి అనుమతి పత్రం మరియు సంతకం తప్పనిసరి

నోట్ : మీరు ఎంచుకున్న సమూహం వారు పార్టీ యొక్క స్థలము 2 రోజుల ముందు తెలియజేయడం జరుగుతుంది
మరియు పాతవి 1000 ఇంకా 500 నోట్లు చెల్లవు

పార్టీ లో తీసుకోవలసిన జాగ్రత్తలు ****

1) ఎవరి మందు మరియు స్టఫ్ కి వారే భాద్యులు

2) తాగిన మత్తు లో పోరి ల గురుంచి లేదా పోరగండ్ల గురించి గొడవలు పెట్టుకోకుండా వుండాలి

3) తాగుడు ఐపోయాక ఇంటికి వెళ్ళాలి అనుకుంటే ఎవరి నైన సహాయానికి తాగని వాళ్ళని రమ్మనాలి లేదా అక్కడే పడుకోవాలి

4) తాగేటప్పుడు లేదా
తాగిన తర్వాత ఎవరైనా కక్కుకుంటే వారికి వారే భాద్యులు

5) ముఖ్యంగా అన్ని బ్రాండులు mix చేసి తాగకుండా వుండండి ఏదో ఒకటి మత్రమే తాగండి

భార్యా /ప్రియురాలి
యొక్క అనుమతి మరియు సంతకము లేని ఎడల ప్రవేశం నిషేదము.. జన హితం కోసం జరిచేయబడినది.😜🙂🙂😊🤑🤑🤑
ఇట్లు
“”””””””””””””””””
డిసెంబర్ 31stతాగుబోతుల సంఘం
ప్రెసడెంట్
🍾🍾🍾🍹🍾🍹🍾

Related posts

“మణికర్ణిక” ట్రైలర్ : వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఉగ్రరూపం

vimala p

కోడెలకు వీడని చిక్కులు : .. మొదుకు శివపై మరో కేసు..

vimala p

ఐఐటీ హైదరాబాద్ లో … కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)..

vimala p