telugu navyamedia
culture

క్రిస్మస్‌కి గడ్డం బల్బులు సిద్ధం..

New Light Styles on Beards Trending
డిసెంబరు మాసం వస్తూనే క్రిస్మస్ సందడిని మోసుకువస్తుంది. క్రిస్మస్ సందర్భంగా షాపింగ్ సందడి కూడా భారీగానే ఉంటుంది. దీనికి తోడు కొత్తకొత్త ఉత్పత్తులు మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంటాయి. క్రిస్మస్ అనగానే క్రిస్మస్ ట్రీ మదిలో మెదులుతుంటుంది. ఈ ట్రీని బల్బులతో అలంకరిస్తుంటారు. ఇప్పుడు దీనినే థీమ్‌గా తీసుకుని గడ్డానికి అతికించుకునే బల్బులు మార్కెట్‌లోకి ప్రవేశించాయి. వీటిని అతికించుకుని పోజులు కొడుతున్న కొందరు మోడళ్ల ఫొటోలు నెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఆన్‌లైన్‌‌లో లభ్యమవుతున్న ఈ మిణుకు మిణుకుమనే లైట్లు బ్యాటరీతో పనిచేస్తాయి.

Related posts

సంక్రాంతి ఆచారాలు – వైదిక రహస్యాలు

vimala p

మనసును రంజింప చేసే “మనో కెరటాలు “

ashok

తొడపై పుట్టుమచ్చ ఉంటే…  వారు..?

ashok