telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అభిమాని కోరిక‌ తీర్చిన శ్రీ‌ముఖి !

బుల్లితెర యాంకర్‌గా ‘పటాస్’ షో తో ఫుల్ ఫేమస్ అయిన బ్యూటీ శ్రీముఖి. ఆ తర్వాత ‘బిగ్ బాస్ 3’ ఛాన్స్ పట్టేసి తెగ హంగామా చేసింది. విన్నర్ అవుతుందనుకుంటే చివరకు రన్నర్ ట్రోఫీతోనే సర్దుకుంది. మాటల గారడీ చేస్తూ మంచి ఫాలోయింగ్ కూడగట్టుకున్న శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే.  అయితే.. తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌ లైవ్‌ చాటింగ్‌ లో శ్రీముఖిని కోరిక తీర్చమని ఓ అభిమాని అడిగాడు. అదే ఏంటంటే.. శ్రీముఖి నూడ్‌ ఫోటో కావాలని ఆ లైవ్‌లోనే అడిగాడేశాడు అతడు. అయితే.. దానికి షాక్‌ తిన్న శ్రీముఖి ఏం చేయాలో సైలెంట్‌ అయిపోయింది. ఇంతలోనే ఓ ఐడియా తో అ అభిమాని కోరిక తీర్చేసింది. అది ఎలాగంటే… ఆర్జీవీ మూవీ “నగ్నం” సినిమా పోస్టర్‌ను ఆ అభిమానికి షేర్‌ చేసి… ఆ తుంటరి అభిమానికి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. దీంతో నెటిజన్లు శ్రీముఖి ఐడియాకు ఫిదా అయిపోయారు.

Related posts