telugu navyamedia
political trending

ఒకపక్క ఎన్నికల కోడ్ .. మరోపక్క కేంద్రం నిధులు .. మహారాష్ట్రకు 2160 కోట్లు..

amitsha on party alliances

కరువుతో బాధపడుతున్న మహారాష్ట్రకు కేంద్ర ప్రభుత్వం రూ.2160 కోట్లను రిలీజ్‌ చేసింది. రాష్ట్రానికి నిధులు అందజేసిన ప్రధాని మోడకి మహారాష్ట్ర సిఎం కృతజ్ఞతలు తెలపారు. రెండో దఫా కింద ఆ మొత్తాన్ని విడుదల చేసినట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు.

ఇప్పటి వరకు కరువు నివారణ చర్యల కోసం కేంద్రం నుంచి సుమారు 4248 కోట్లు రిలీజైనట్లు సీఎం ఫడ్నవీస్ చెప్పారు. మహారాష్ట్రలోని అనేక జిల్లాలు తీవ్రమైన నీటి కరువులో ఉన్నాయి. అయితే కరువు వలసలు తప్పించేందుకు ఎన్డీఆర్ఎఫ్ అనేక చర్యలు చేపడుతున్నదని ఫడ్నవీస్ తెలిపారు.

Related posts

ఉదయం టీడీపీ నుంచి వైసీపీలో చేరి.. సాయంత్రానికి మళ్ళీ టీడీపీలోకి!

ashok

నిజామాబాద్ లో .. ప్రచారపోరాటం చేస్తున్న కవిత..

vimala p

మరో భారీ ఉగ్రదాడి.. కాశ్మీర్ వెలుపల.. ఇంటెలిజెన్స్ తాజా హెచ్చరిక..!!

vimala p