telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నన్ను నీవు!!

ni premalo poetry corner
నా హృది నిండూ ప్రేముంటే….
మొగలి పువ్వులా
పరిమళించదా 
నీ అందం…!
నా కన్నుల్లో 
నీవే నిండిపోతే
హిమవన్నగమవదా
నీ వ్యక్తిత్వం….!
నన్ను నీవు ప్రేమిస్తే
స్వర సవ్వడి లో
వినిపించదా సంగీతం…!!
      -శాంతి కృష్ణ
       హైదరాబాద్.

Related posts