telugu navyamedia
telugu cinema news

నన్ను గెలవనీ!!

na nestama nuvvekkada poetry corner
మూసిన కను రెప్పలపై
కలల కపోతాలు వాలనీ
అలసిన మనసు తోటలో
ఆలోచనలు సేద తీరనీ
హృదయంలో ఉప్పొంగే
లావా సెగలు చల్లారనీ
జ్షాపకాల రాపిడిలో రాలిన
నిప్పు రవ్వలు ఆరనీ 
ఎద లోతుల్లో ఎగిసిపడే
అలజడి అలలు శాంతించనీ
ఒంటరి తనంలో ఓడిన నన్ను
నీ ఆలింగన సౌఖ్యంలో గెలవనీ!!
-వెన్నెల సత్యం,
             షాద్‌నగర్

Related posts

సాయి తేజ్ కు ఊరటనిస్తున్న “చిత్రలహరి” వసూళ్ళు

ashok

‘అన్న‌దాన్’ చాలెంజ్ తో ముందుకొచ్చిన సల్మాన్ ఖాన్

vimala p

నాకు నచ్చిన వాళ్లతో పడుకుంటా… మీకు అంత దమ్ముంటే

vimala p