telugu navyamedia
news telugu cinema news trending

నాని, సుధీర్ బాబు ‘వి’ చిత్ర .. సిత్రాలకు ముహూర్తం ఖరారు..

nani and sudheer movie V look will launch on

నాని, సుధీర్ బాబు కథానాయకులుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నివేదా థామస్, అతిథిరావు కథానాయికలు. ఇందులో నాని నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేశారు.

‘కృష్డుడి గీతలో ఎపుడో చెప్పారు … ‘రాక్షసుడు’ ఎదిగిన నాడు ఒకడొస్తాడని వాడే ఇప్పుడొస్తున్నాడు, ‘రక్షకుడు’ వస్తున్నాడు’.. జనవరి 27న నా ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందని సుధీర్ బాబు ట్విట్ చేశారు. నాని కూడా అదే తరహా 27న రక్షకుడు, 28న రాక్షసుడు లుక్ రిలీజ్ కానుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నాని రాక్షసుడుగా, సుధీర్ బాబు రక్షసుడుగా కనిపించబోతున్నారని అర్థమవుతోంది.

Related posts

బిగ్ బాస్ : ఒకే బెడ్ పై… ముద్దులు రొమాన్స్ కూడా…!?

vimala p

మార్కెట్ లో బంగారం ధరలు…

vimala p

అడిలైడ్‌ : … మళ్ళీ చెలరేగిన .. డేవిడ్‌ వార్నర్‌…

vimala p