telugu navyamedia
political Telangana

కేంద్ర ఎన్నికల సంఘానికి సుహాసిని ఫిర్యాదు

Nandamuri Suhasini Written by Letter
కూకట్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్ర టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆ ఇద్దరు అధికారులను బదిలీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 
తమ కుటుంబానికి చెందిన మహిళలను టీఆర్ఎస్ కార్యకర్తలు బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని అల్లాపూర్‌, ఓల్డ్‌ బోయిన్‌పల్లి ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సుహాసిని ఎన్నికల సంఘాన్ని కోరారు.

Related posts

రఫేల్‌ కుంభకోణం బయటపడుతుందనే ఆలోక్‌వర్మ బదిలీ: నారాయణ

vimala p

65 శాతం పోలవరం పూర్తి అంటున్న.. చంద్రబాబు..

vimala p

ప్రభుత్వాల పనితీరు పై ఏపీలో 75.8% .. తెలంగాణలో 67.6 %  సంతృప్తి!

ashok