telugu navyamedia
news political Telangana trending

హుజూర్‌నగర్ : .. కాంగ్రెస్ అభ్యర్థిగా.. నలమాద పద్మావతి ..

namada padmavati congress candidate

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నలమాద పద్మావతి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని నక్కగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నియోజకవర్గంలోని కార్యకర్తల అభిప్రాయం ప్రకారం పద్మావతి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఫైనల్‌ చేసిందని చెప్పారు. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఉత్తమ్‌ గెలవడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

Related posts

ఏపీ ఉద్యోగులకు వేతనాలు కాస్త ఆలస్యం!

vimala p

ప్రధాని పదవి పై చంద్రబాబు క్లారీటీ!

vimala p

ఛత్తీస్‌గఢ్‌ : .. భారీ భద్రత మధ్య .. ఉపఎన్నిక..

vimala p