Trending Today వార్తలు సినిమా వార్తలు

దేవదాస్ లో ప్రారంభమైన కథ… నాగార్జున, నాని

Nagarjuna and Nani Combo Devdas Releasing Soon

ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మాతగా అక్కినేని నాగార్జున, నాని కథానాయకులుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం “దేవదాస్”… ఈ సినిమా షూటింగు పనులు పూర్తీ చేసుకొని ఈ నెల 27తారీఖున ప్రేక్షకులను అలరించడానికి ముందుకు రానుంది… కాగా ఈ సినిమా ఆడియో విడుదల శనివారం రోజున కానుందని సమాచారం.. ఇటీవల ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదలైందన్న సంగతి తెలిసిందే.. ఈ టీజర్ పై మంచి స్పందన కూడా లభించింది.. ఈ సినిమాకు సంబంధించిన చిన్న విషయం…

Nagarjuna and Nani Combo Devdas Releasing Soon

దేవ్ దాస్… ఇందులో దేవ్ ఓ పెద్ద మాఫియా డాన్.. అలా అని చేతిలో ఎప్పుడు గన్, చుట్టూ పదిమంది అన్నట్లుగా కాకుండా జీవితాన్ని ఆస్వాదించే దిశగా ఆలోచిస్తాడు.. దాస్ ఓ చెట్టు కింద డాక్టర్ (వైద్యుడు)… దాస్ కి వచ్చే పేషేంట్లే కాదు పేమెంట్లు కూడా అంతంత మాత్రమే.. కానీ అతని సరదాలు, సంతోషాలకు గాను ఎలాంటి కొదవ లేదు… అలా ఎంతో సంతోషముగా ఉంటున్న దాస్ కి దేవ్ (డాన్) తో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చింది.. వారిద్దరూ కలిసి ఎంతదూరం ప్రయాణించారు..

Nagarjuna and Nani Combo Devdas Releasing Soon

ఆ ప్రయాణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. అసలు వారిద్దరూ కలిసి ప్రయాణించడానికి గల కారణమేంటి.. వారి ప్రయాణం ఏమైంది చివరకు అన్న విషయాలు తెలుసుకోవాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే…

Related posts

పద్మావతితో రణవీర్… షాకింగ్ !

admin

కాంగ్రేస్ తో పొత్తుపై భిన్నాభిప్రాయాలు : ఏచూరి

admin

ఆసియన్ గేమ్స్ లో భారత్ ఖాతా తెరిచింది…

chandra sekkhar

Leave a Comment