Trending Today వార్తలు సినిమా వార్తలు

సెలవులను మరింత హాట్ గా ఎంజాయ్ చేస్తున్న సమంత చైతు.. ఫోటోలు వైరల్

Naga Chaitanya Kissing Samantha in Pub Photos Viral

ప్రస్తుత టాలీవుడ్ సినీ రంగంలో బెస్ట్ కపుల్స్ గా పేరొందిన యువజంట అటు సినిమాల్లో ఇటు వ్యక్తిగతంగా రోజురోజుకు అభిమానులను మెప్పిస్తూ పోతున్నారు.. అక్కినేని నాగ చైతన్య – సమంతలు పెళ్లి తరువాత సినిమాలకు కానీ ఎంజాయ్ మెంట్ కి కానీ ఏమాత్రం గ్యాప్ ఇబ్బకుండా జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు.. సినిమాలను, ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్సుడ్ గా మైంటైన్ చేస్తూ సమయం దొరికినప్పుడల్లా స్పెషల్ వెకేషన్ పేరిట విదేశాలకు చెక్కేస్తూ ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు.. తాజాగా అక్కినేని అఖిల్ తో కలిసి స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేశారు..

 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

 

These two ❤️❤️❤️ @akkineniakhil @chayakkineni #family #sticktogether

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

అందులో భాగంగానే వారాంతంలో పబ్ కి పోయి అక్కడ ఎంజాయ్ చేసొచ్చారట… దానికి సంబందించిన ఫోటోలను సమంతానే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది.. దీనితో అభిమానులు ఆ ఫోటోలను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఒక ఫొటోలో సమంత చైతూని గట్టిగ హాగ్ చేసుకుండగా చైతు గట్టిగా కిస్ చేస్తున్నాడు.. మరొక ఫొటోలో చైతు అఖిల్ లు పార్టీని ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంది..

 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

 

My ray of light @chayakkineni

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

కాగా నాగచైతన్య సమంతను ముద్దాడుతున్న ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.. ‘మై రే ఆఫ్ లైట్ చైతు’ అంటూ క్యాప్షన్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది…

Related posts

‘అరవింద సమేత’ ఎలా ఉందో నా సినిమా కూడా అలాగే ఉంటుంది… ఎనర్జిటిక్ హీరో రామ్

nagaraj chanti

డీవీవీ దానయ్య ఇంటర్వ్యూ

admin

గుజరాత్ లో 300 మంది దళితులు బౌద్ధంలోకి

admin

Leave a Comment