• Home
  • వార్తలు
  • వదినతో వివాహేతర సంబంధం… తెల్లవారుజామునే హత్య
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

వదినతో వివాహేతర సంబంధం… తెల్లవారుజామునే హత్య

Man Attacked on Girl with Knife for Love Eluru

దేశంలో రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి… ఓ వైపు మహిళలపై, వివాహితులపై, చివరకు మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే వ్యభిచారాలు కూడా అదే రీతిలో కొనసాగుతున్నాయి… వీటికి తోడు వివాహేతర సంబంధాలు… దేశం రోజురోజుకు ఎటువైపు నడుస్తుందో ఊహలకు అందకుండా పోయింది… మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఈ సంఘటన పలువురు స్థానికులను కలచి వేస్తుంది…

Murder Case Man killed for Irregular Relationships

చిలకలూరిపేట సమీపంలో ఉన్న యడవల్లి మండలకేంద్రంలో నివసించే అంజనీ రాజు అనే 25ఏళ్ల యువకుడు స్థానికంగా ఉండే క్వారీలో మిషన్ ఆపరేటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు… కాగా ఇతనికి రెండేళ్ల క్రితం వివాహం జరుగగా భార్యతో కలిసి చిలకలూరిపేటలో నివాసం ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. అయితే గతంలో అంజనీ రాజుకు అన్నయ్య వరుస అయ్యే వ్యక్తి (వదిన వరుస) భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని

ఈ విషయంగా ఇరు కుటుంబాల్లో మనస్పర్థలు వచ్చాయి… గొడవలు కూడా జరిగాయి.. అన్ని విభేదాలు జరిగినప్పటికీ వారు తమ అక్రమ సంభందాన్ని కొనసాగిస్తున్నారని భావించి ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారం మంగళవారం రోజు తెల్లవారు జామున విధులు ముగించుకొని ద్విచక్ర వాహనం పై వస్తున్న అంజనీ రాజు ను బండరాళ్లతో తలపై మోది అతి దారుణంగా హత్య చేశారు.. కాగా ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు.. ఇంకా పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది…

Related posts

ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణనాథుడు

vimala t

టీడీపీలో తారక్ కు కీలక స్థానం సిద్ధం చేసిన బాబు…త్వరలో బాధ్యతలు…

chandra sekkhar

మేము శాంతి కోరుకుంటున్నాం… భారత్ లక్ష్యంగా కొత్త క్షిపణి తయారు చేస్తాం.. పాక్

nagaraj chanti

Leave a Comment