• Home
  • Uncategorized
  • బీజేపీ నాయకుడిపై హత్యాయత్నం…
Uncategorized క్రైమ్ వార్తలు

బీజేపీ నాయకుడిపై హత్యాయత్నం…

పెద్దపల్లిలో భారత జనతా పార్టీ నాయకునిపై దుండగుల దాడి, హత్యా యత్నం చేశారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో వెన్నం పల్లి బీజేపీ నాయకుడు ఈర్ల శంకర్ పై దుండగులు దాడులు చేశారు. ఈ దుండగులు శంకర్ ను కత్తులతో తీవ్రంగా పొడిచారు. దీనితో తీవ్రంగా గాయపడిన శంకర్ ను చికిత్స నిమిత్తం కరీంనగర్ వైద్యశాలకు తరలించారు.

పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ దాడి పాత కక్షల వలనే జరిగిందని, దాడి ఇద్దరు వ్యక్తులు చేశారని, అయినా పూర్తి దర్యాప్తు జరుగుతుందని తరవాతే వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

Related posts

పాము తన గుడ్లను తానే తిన్నట్టుగా…జంతువు నుండి వచ్చిన మనిషి మళ్ళీ…

chandra sekkhar

పవన్ ను టార్గెట్ చేస్తావా… నీ అంతు చూస్తా…

admin

మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానన్నాడు… మార్చుకున్నాక మొహం చాటేశాడు

jithu j

Leave a Comment