telugu navyamedia

Muhurtam

ashok

🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌞డిసెంబర్ 15, 2018🌝
శ్రీ విళంబి నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంతఋతువు
మార్గశిర మాసం శుక్ల పక్షం
తిధి : అష్టమి రా1.48
తదుపరి నవమి
వారం : శనివారం
(స్థిరవాసరే)
నక్షత్రం : పూర్వాభాద్ర రా9.53
తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : సిద్ధి రా11.22
తదుపరి వ్యతీపాతం
కరణం : భద్ర/విష్ఠి మ12.52
తదుపరి బవ రా1.48
ఆ తదుపరి బాలువ
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉ6.26 – 7.54
అమృతకాలం : మ1.09 – 2.54
రాహుకాలం : ఉ9.00 – 10.30
యమగండం : మ1.30 – 3.00
సూర్యరాశి : వృశ్చికం
చంద్రరాశి : కుంభం
సూర్యోదయం : 6.26
సూర్యాస్తమయం : 5.24
☘☘☘🙏☘☘☘

🕉🕉శుభమస్తు🕉🕉