telugu navyamedia
telugu cinema news

“మిస్టర్ మజ్ను” ఫస్ట్ డే కలెక్షన్స్

Mr.Majnu

అక్కినేని వారసుడు అఖిల్ నటించిన తాజా చిత్రం “మిస్టర్ మజ్ను” నిన్న విడుదలైంది. అయితే మిశ్రమ స్పందన లభించిన “మిస్టర్ మజ్ను” చిత్రం మొదటిరోజు ఊహించని ఓపెనింగ్స్ ను అందుకుంది. సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 5 కోట్ల షేర్స్ ను కూడా అందుకోలేకపోయింది. మొత్తంగా 24 కోట్ల థ్రియేటికల్ బిజినెస్ చేసిన “మిస్టర్ మజ్ను” కనీసం 30 కోట్ల షేర్స్ అందుకుంటేనే హిట్. కానీ మొదటి రోజే సినిమా సరైన ఓపెనింగ్స్ ను అందుకోలేకపోయింది. నైజం ఏపీలో అయితే 3.5 కోట్ల షేర్స్ మాత్రమే అందినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.4.35 కోట్ల షేర్స్ మాత్రమే రాబట్టింది ఈ చిత్రం.

ఏరియాల వారీగా కలెక్షన్లు :

నైజం – రూ.1.02కోట్లు

వైజాగ్ – రూ.0.41కోట్లు

ఈస్ట్ – రూ.0.20కోట్లు

వెస్ట్ – రూ.0.16కోట్లు

కృష్ణ – రూ.0.26కోట్లు

గుంటూరు – రూ.0.54కోట్లు

నెల్లూరు – రూ.0.12కోట్లు

సీడెడ్ – రూ.0.44కోట్లు

ఏపి, తెలంగాణ – రూ.3.15 కోట్లు

కర్ణాటక – రూ.0.68కోట్లు

యూఎస్ఏ – రూ.0.35కోట్లు

రెస్ట్ ఎస్టిమేటెడ్ – రూ.0.17కోట్లు

Related posts

అమ్మకి రెండో పెళ్ళి చేశాను… మెగా హీరో

vimala p

బూజుపట్టిన సంప్రదాయాలు… ఆడపిల్లల వస్త్రధారణపై నాగబాబు కౌంటర్

vimala p

‘యం6’ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా అందర్నీ అలరిస్తుంది – నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు

vimala p