telugu navyamedia
news telugu cinema news trending

షూటింగ్ పూర్తిచేసుకున్న .. భాగీ3..

movie bhaagi3 shoot done

‘భాగీ3’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇందులో టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటించాడు. హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్‌ నటించింది. అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితేష్‌ దేశ్‌ముఖ్‌ కీలక పాత్ర పోషించాడు. ఇందులో రితేష్, టైగర్‌ ష్రాఫ్‌ బ్రదర్స్‌గా నటించారు. ‘భాగీ’ తొలి భాగంలో జంటగా నటించిన టైగర్, శ్రద్ధా ‘భాగీ 3’ కోసం తిరిగి కలిశారు.

అలాగే ‘భాగీ 2’లో హీరోయిన్‌గా నటించిన దిశా పటానీ ‘భాగీ 3’లో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సినిమా విడుదల కానుంది. ‘భాగీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో సినిమా ఇది.

Related posts

అనవసరపు ఖర్చులు తగ్గించేలా బడ్జెట్ ఉండాలి: జగన్

vimala p

బెంగళూరులోని రమదా హోటల్ లో బీజేపీ ఎమ్మెల్యేలు

vimala p

శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో బంగారం స్వాధీనం

vimala p