telugu navyamedia
business news Technology trending

మోటరోలా .. సరికొత్త స్మార్ట్ మొబైల్ తో …

motorola 1 vision on 15th in

ఈ నెల 15వ తేదీన మోటోరోలా సంస్థ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మోటోరోలా వ‌న్ విజన్‌ను బ్రెజిల్ లో జ‌ర‌గ‌నున్న ఓ ఈవెంట్‌లో విడుద‌ల చేయ‌నుంది. రూ.23,400 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

మోటోరోలా వ‌న్ విజ‌న్ ఫీచ‌ర్లు :

6.3 ఇంచ్ డిస్‌ప్లే,
motorola 1 vision on 15th inmotorola 1 vision on 15th inఎగ్జినోస్ 9609 ప్రాసెస‌ర్‌,
4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌,
డ్యుయ‌ల్ సిమ్,
48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,
ఆండ్రాయిడ్ 9.0 పై,
3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Related posts

కడప ఉక్కు కర్మాగారానికి.. భూమిపూజ చేసిన బాబు..

vimala p

నాగపూర్ లో .. రెండో వన్డే .. ఆచితూచి ఆడుతున్న భారత్ !

vimala p

మోడీపై నేనే పోటీచేస్తా.. భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్.. !

vimala p