telugu navyamedia
crime culture news trending

ఈ వ్యక్తికి 615 ఏళ్ళ జైలు శిక్ష… ఏం చేశాడంటే…!?

women online begging arrested

అలబామాకు చెందిన రావెన్ స్మిత్ (35) అనే వ్యక్తి మైనర్ బాలికలపై ఏళ్ల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసుకు తీర్పునిచ్చిన జడ్జి సైతం తీర్పు ఇచ్చే సమయంలో కంటతడి పెట్టుకోడం గమనార్హం. చిన్నపిల్లలు.. ముఖ్యంగా మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన కేసుల గురించి మాట్లాడాలంటేనే గుండె తరుక్కుపోతోందని తీర్పిస్తూ జడ్జి అన్నారు. అదే సమయంలో మైనర్ బాలికల తల్లి ఆవేదన చెందుతూ.. ఇలాంటి వారికి ఇప్పటివరకు ఎవరికీ వేయని విధంగా కఠినమైన శిక్షలు విధించాలంటూ జడ్జిని కోరింది. మైనర్ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి ఎలాంటి శిక్ష వేసినా తక్కువేనని భావించిన జడ్జి చివరగా… 615 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు. కోర్టు బయట మీడియాతో మాట్లాడిన బాలిక తల్లి.. తాను చెప్పిన విధంగా తీర్పు రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. 600 ఏళ్లకు పైగా జైలుశిక్ష విధించడంతో సోషల్ మీడియాలో ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

Related posts

నాలుగు గంటల్లో విధుల్లో చేరాలి.. జూనియర్‌ డాక్టర్లకు మమత వార్నింగ్‌!

vimala p

నీ ఆటలు సాగవు.. కేసీఆర్ కు చంద్రబాబు వార్నింగ్

vimala p

వేసవి తీవ్రతకు… సెలవులు పొడిగింపు.. 12 నుండి పాఠశాలలు..

vimala p