telugu navyamedia
culture news study news Telangana

తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష వాయిదా

exam hall

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షను వాయిదా వేసినట్టు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న పరీక్ష జరగాల్సి ఉందని కానీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేశామని తెలిపారు.

పరీక్ష నిర్వహించే నూతన తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. మే10న జరగాల్సిన టీఎస్ఆర్జెసీ పరీక్షను సైతం వాయిదా వేసినట్టు సెక్రటరీ వెంకటేశ్వర శర్మ తెలిపారు. ఈ పరీక్ష దరఖాస్తు గడువును కూడా మే1 వరకూ పొడగించామని వెల్లడించారు. టీఎస్ఆర్జెసీ పరీక్ష తేదీనీ కూడా త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

Related posts

‘ఆకలి’ బదులు ‘అకలి’ .. విద్యార్థికి బడిత పూజ

vimala p

ప్ర‌భుత్వం రైతు స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాలి: లోక్‌స‌భ‌లో రాహుల్‌

vimala p

ప్రొటెం స్పీకర్‌గా .. బీజేపీ నాయకులు సంతోష్ కుమార్ గంగ్వార్‌..!

vimala p