• Home
  • వార్తలు
  • బిచ్చగాడిని కొట్టి చంపిన ప్రముఖ మోడల్… కేసు నమోదు
క్రైమ్ వార్తలు వార్తలు సినిమా వార్తలు

బిచ్చగాడిని కొట్టి చంపిన ప్రముఖ మోడల్… కేసు నమోదు

Model Hivo Gonzalez beating Homeless Man Dead

ప్రపంచ అగ్ర దేశమైన అమెరికాలోని మియామీ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది… కేవలం తినడానికి ఏదైనా ఉంటె పెట్టమని అడిగిన ఓ బిచ్చగాడిపై అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మోడల్ దాడి చేసి ఆ బిచ్చగాడి మరణానికి కారణమయ్యాడు… మర్డర్ కేసును వేసుకున్నాడు… వివరాల ప్రకారం…

అమెరికా దేశానికి చెందిన ప్రముఖ మోడల్ హివో గొంజాలెజ్ ఇటీవల ఓ రోజున మియామీ లోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకుంటున్న సమయంలో పెడ్రో క్రూజ్ అనే ఓ వ్యక్తి అక్కడకు వచ్చాడు… క్రూజ్ కి సొంతిల్లు కూడా లేదు.. అడుక్కొని జీవనం సాగిస్తాడు, ఆరోజు గొంజాలెజ్ ను కూడా ఏదైనా ఇవ్వమని అడగ్గా రెచ్చిపోయిన ఈ మోడల్ అతనిపై దాడికి దిగాడు.. గొంజాలెజ్ ఆ బిచ్చగాడిపై రెండు మూడు సార్లు బ్యాట్ తో దాడి చేస్తున్న సమయంలో అక్కడి సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అవడంతో గొంజాలెజ్ పై మర్డర్ కేస్ బుక్ అయ్యింది…

గొంజాలెజ్ మాత్రం నేను క్రూజ్ ను కావాలని కొట్టలేదని నాపై దాడి చేయడానికొస్తే ఆత్మ రక్షణ కోసం ఎదురు దాడి చేయాల్సొచ్చిందని పోలీసుల విచారణలో పేర్కొన్నాడు… అయితే దాడి జరిగిన తరువాత కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే మరణించాడు… దీనితో అతనిపై మర్డర్ కేస్ బుక్ అయింది…

Related posts

వెంకటేష్ కథకు ప్రభాస్ హీరో…!!

jithu j

రెండు రూపాయల కోసం హత్య

jithu j

ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ రాజీనామా

jithu j

Leave a Comment