telugu navyamedia
news political telugu cinema news trending

ప్రపంచవ్యాప్త.. మిస్ ఇండియా.. శ్రీ సైనీ ..

miss india world wide 2018 winner

ఇండో అమెరికన్ శ్రీ సైనీ(22) ఈ ఏడాది వరల్డ్ వైడ్ కిరీటం సొంతం చేసుకుంది. న్యూజెర్సీలోని ఫోర్డ్స్ సిటీలో 27వ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలు జరిగాయి. దీనిలో 17 దేశాల నుండి భారత సంతతి యువతులు పాల్గొన్నారు. ఈ పోటీలో శ్రీ సైనీ తొలిస్థానం దక్కించుకోగా, ఆస్ట్రేలియా కు చెందిన యువతి సాక్షి సిన్హా, బ్రిటన్ కు చెందిన అనూషా సరీన్ ఫస్ట్ రెండవ స్థానాన్ని పంచుకున్నారు.

ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత సంతతికి చెందిన యువతుల మధ్య మిస్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటం కోసం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా నిర్వహించగా, ఇండో అమెరికన్ మొదటిస్థానాన్ని దక్కించుకున్నారు.

Related posts

అధికబరువుతో.. 65 రకాల రోగాలకు స్వాగతం చెప్పినట్టే…

vimala p

క్రిష్ నిర్మాణంలో “రాజరాజ చోళుడు” వెబ్ సిరీస్

vimala p

కొప్పినీడి వారి ఆహ్వానం మేరకు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

vimala p