రాజకీయ వార్తలు

కర్ణాటకలో ఎంఐఎం పోటీ…

కర్ణాటకలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందే సి ఫోర్ కాంగ్రెస్ దే పై చేయని తన సర్వే ద్వారా తేల్చేసింది. అయినా ఈ ఎన్నికలు దగ్గర పడటంతో నానాటికి ప్రణాళికలు మారిపోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఎవరి తాయిలాలతో వారు ప్రజలను మెప్పించే పనిలో ఎవరి ప్రణాళికలలో వారు ఉన్నారు.

ఇదిలా ఉండగా ఎంఐఎం కూడా కర్ణాటక ఎన్నికలలో పాల్గొంటుందని సమాచారం రావటంతో వాతావరణం వేడెక్కింది. ఎంఐఎం దాదాపు 40 స్థానాలలో పోటీ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఈ పోటీకి ప్రణాళికలు రచించే యోచనలో నేడు ఎంఐఎం చీఫ్ ఒవైసీ కర్ణాటక నాయకులతో భేటీ కానున్నారని తెలుస్తుంది.

పోటీ ఖరారైన, జత కట్టేది మాత్రం జేడీఎస్ తోనే అనే విషయాన్నీ పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. మే 12 న కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి.

Related posts

ప్రభుత్వానికి పవన్ హెచ్చరిక

admin

వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న చైనా…

admin

కేసీఆర్ సభపై అమెరికన్లకు హెచ్చరిక… జాగ్రత్తగా ఉండాలన్న యూఎస్‌ కాన్సులేట్‌

jithu j

Leave a Comment