• Home
  • వార్తలు
  • అదిరిపోయే ఫీచర్లతో మైక్రోమ్యాక్స్ 40 అంగుళాల స్మార్ట్ టీవీ.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు….
వార్తలు వ్యాపార వ్యాపార వార్తలు సామాజిక

అదిరిపోయే ఫీచర్లతో మైక్రోమ్యాక్స్ 40 అంగుళాల స్మార్ట్ టీవీ.. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు….

Micromax 40-inch smart TV with highlight features

మైక్రోమ్యాక్స్ అనుబంధ యూ టెలీ వెంచర్స్, ‘యూఫోరియా’ పేరిట భారత మార్కెట్లో 40 అంగుళాల స్మార్ట్ టీవీని ఆకర్షణీయ ధరలో విడుదల చేసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడే ఈ టీవీ ధర రూ. 18,999 కాగా, పాత టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో భాగంగా మార్చుకుంటే రూ. 7,200 వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుందని సంస్థ తెలిపింది. ఇక ఈ స్మార్ట్ టీవీలో మీడియా ఫైల్స్ ను డైరెక్టుగా ప్లే చేసుకోవచ్చు. తమకు నచ్చిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా ఈ టీవీలో 40 అంగుళాల ఫుల్‌ హెచ్‌ డీ డిస్‌ ప్లే, 5000:1 కాంట్రాస్ట్‌ రేషియో, డ్యూయల్ కోర్ గ్రాఫిక్స్ కో ప్రోసెసర్‌ కూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్, మూడు హెచ్‌డీఎం పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక వీజీఏ పోర్ట్, 24 వాట్స్‌ ఆడియో అవుట్‌ పుట్‌ సదుపాయాలుంటాయి.

Related posts

అమెరికాలో మరోసారి తెలుగువాడు కాల్చివేత

jithu j

ఐక్యరాజ్య సమితి మాజీ చీఫ్ కన్నుమూత

madhu

అన్నీ నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశాం: మహారాష్ట్ర డీజీ

madhu

Leave a Comment