రాజకీయ వార్తలు వార్తలు సామాజిక సినిమా వార్తలు

హరికృష్ణ పెళ్లి నాటి జ్ఞాపకాలు…

memories-of-harikrishnas-wedding

టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానూలు, పార్టీ నాయుకులు, నేతలు, యావత్ తెలుగు ప్రజలు విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా హరికృష్ణ అభిమానూలు ఆయనకు సంబంధిచిన అని ఫోటోలను సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ నాటి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో హరికృష్ణ బాల నటుడిగా, యువనటుడిగా నటించిన చిత్రాల్లో ఫోటోలు, ఆయన ఎమ్మెల్యే గా ఉన్నప్పటి ఫొటోలు, ఎన్టీఆర్ చైతన్య రథయాత్రలో నడుపుతున్న పోటోలను పోస్ట్ చేస్తున్నారు. హరికృష్ణ వివాహానికి సంబంధించి శుభలేఖను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం గమనార్ధం. నందమూరి హరికృష్ణ, లక్ష్మి కుమారిల వివాహం 1973 ఫిబ్రవరి 9న నిమ్మకూరులో జరిగింది. హరికృష్ణ తండ్రి ఎన్టీఆర్ తల్లితండ్రులు నందమూరి లక్ష్మయ్య చౌదరి, వెంకట్రావమ్మల పేరిట ఈ శుభలేఖ ఉండటం గమనార్హం.

 

Related posts

కంచి శంకర మఠ పీఠాధిపతులు

admin

కర్ణాటక ఎన్నికలలో ఢీ అంటున్న టీ…

admin

ప్రధాన ఎన్నికల కమిషనర్ గా రావత్

admin

Leave a Comment