telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

మెయ్‌జు నుండి సరికొత్త .. స్మార్ట్ ఫోన్ .. 16 ఎక్స్ఎస్‌.. త్వరలో ..

meizu will release 16xs version soon

మెయ్‌జు మొబైల్ ఉత్పాదక సంస్థ త్వరలో త‌న స్మార్ట్‌ఫోన్ మెయ్‌జు 16ఎక్స్ఎస్‌ను విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో ప‌లు ఆక్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

meizu will release 16xs version soonఈ ఫోన్‌లో 6.2 ఇంచ్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 5 మెగాపిక్స‌ల్ ట్రిపుల్‌ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ త‌దితర ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నుంది సంస్థ.

Related posts