telugu navyamedia
news telugu cinema news trending

మీటూ అంటూ కేసు పెట్టిన నటి… మళ్ళీ యూ టర్న్ …

meeto on bollywood take u turn

ఇటీవల మహిళలు తమపై వివిధ శాఖలలో జరుగుతున్న లైంగిక హింసలపై మీటూ అంటూ స్పందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే కొందరు దీనిని కూడా వారికి అనుకూలంగా వాడేసుకోవడం ప్రారంభించారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడి సుభాష్ ఘయ్ పై నటి, మోడల్ కేట్ శర్మ మీటూ అంటూ ఆరోపణలను చేసిన విషయం తెలిసిందే. అయితే తనపై సుభాష్ అనేక విధాలుగా లైంగికంగా వేధింపులకు గురిచేసినట్టు ఆమె ముంబై పోలీసులకు పిర్యాదు కూడా చేసింది.

ఇంతవరకు వచ్చిన ఆమె ఏదో ఒక సాకును అడ్డుపెట్టుకొని తన కేసును మళ్ళీ వెనక్కి తీసుకుంది. దీనితో సరైన ఆధారాలు లేకపోవడంతోనే ఆమె వెనకడుగు వేసిందని కొందరు, అసలు ఏమి జరగకపోయినా అవకాశాలు ఇవ్వలేదనే ఆక్రోశంతో ఇలా చేసి ఉండవచ్చని కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఆమె తల్లి ఆరోగ్యం సరిగా లేనందునే కేసు వెనక్కి తీసుకున్నట్టు చెపుతున్నారు. దీనిపై తాజాగా స్పందించిన సుభాష్ తనపై అనవసరంగా ఆరోపణలు చేసిన కేట్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు.

Related posts

కేటీఆర్ కు దమ్ముందా.. కొడంగల్‌ ఎన్నికపై రేవంత్‌ సవాల్‌!

vimala p

ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్న సీనియర్ నటుడు

vimala p

నేడు, రేపు వారికి సెలవే.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రకటన…

vimala p