telugu navyamedia
crime news trending

పారిపోదాం అనుకుంది… సామూహిక అత్యాచారం చేసి.. వీడియో తీసి..

women gang raped in capital of india

వివాహిత ప్రేమలో పడి, ప్రియుడితో పారిపోదాం అనుకుంది, దానికి కనిపెట్టిన భర్త మరియు బంధువులు ఆమెపై కోపంతో హింసించి, సామూహిక హత్యాచారం కూడా చేశారు. దానిని సామజిక మాధ్యమాలలో కూడా పెట్టడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుజరాత్‌లో వెలుగు చూసింది. అహ్మదాబాద్ సమీపంలోని నానీ కరాజ్ గ్రామానికి చెందిన ఓ వివాహిత అదే గ్రామంలో ఉంటున్న యువకుడిపై ప్రేమలో పడింది. దీనితో భర్త, పిల్లలను వదిలి ఇద్దరూ ఊరు వదిలి పారిపోయేందుకు యత్నించారు.

ఈ విషయం తెలుసుకున్న భర్త తరుపు బంధువులు ఆ ఇద్దరిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి, ఆమె జుట్టును కత్తిరించారు. అయినా కోపం చల్లారక.. ఏడుగురు బంధువులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను ఫోనులో రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ పోలీసులకు చేరడంతో.. అత్యాచారానికి పాల్పడిన మానిబెన్ బాబోర్, రాకేశ్ బాబోర్, రాజేశ్ బాబోర్‌, భరత్ మావి, నర్సింగ్ మావి, దినేశ్ పర్మార్, శైలేష్ బరియాలను అరెస్ట్ చేశారు.

Related posts

మార్కెట్ లో బంగారం ధరలు…

vimala p

ప్రజా సమస్యలపై పోరాడుతా : పవన్‌

vimala p

నిన్న టీడీపీ అభ్యర్థిగా ప్రచారం.. నేడు వైసీపీలో చేరిన ఆదాల

vimala p