telugu navyamedia
telugu cinema news

తీవ్రంగా గాయపడ్డ మంజూ వారియర్

Manju-Warrier
ప్రముఖ మళయాల నటి మంజూ వారియర్ తీవ్రంగా గాయపడింది. మల్లువుడ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సంతోష్ శివన్ ప్రస్తుతం ‘జాక్ అండ్ జిల్’ అనే సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నప్పుడు మంజూ వారియర్ తలకు బలమైన గాయం తగిలింది. యూనిట్ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె గాయానికి కుట్లు వేసినట్టు సమాచారం. మంజూ కోలుకున్న వెంటనే షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ సినిమాలో మంజూకు జోడీగా హీరో జయరాం నటిస్తున్నాడు.

Related posts

“2.0” సంచలనం…15 రోజుల్లో 700 కోట్లు

vimala p

అల్లు అర్జున్ తో ఒక్క సినిమా : అలియా భట్

vimala p

నా ప్రేయసి నాకు…

vimala p