సినిమా వార్తలు

మగ బిడ్డకు జన్మనిచ్చిన విష్ణు …

నటుడు, మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు మరోసారి తండ్రి అయ్యాడు. మంచు విష్ణు ఆయన భార్య విరానికకు నూతన సంవత్సరం రోజే పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో మంచు కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది.

మొదటి సారిగా మంచు కుటుంబంలోకి వారసుడు రావడంతో మోహన్ బాబు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మోహన్ బాబుకు మనవడు పుట్టడంతో ఆయన మిత్రులు, కుటుంబసభ్యులు అభినందనలు తెలియచేశారు.

2008 సంవత్సరంలో పెళ్ళిచేసుకున్న మంచు విష్ణు దంపతులకు ఇప్పటికే అరియానా వివియానా అనే ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్న విషయం తెలిసిందే.

Related posts

20న 'తొలి ప్రేమ' పాటలు..

admin

'అర్జున్' వచ్చేశాడు..!

admin

గచ్చిబౌలిలో “పేపర్ బాయ్”

vimala t

Leave a Comment